హీరో నాని కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వం వహించిన హిట్ 3 షూటింగ్ జెట్ స్పీడ్లో జరుగుతోంది. అనుకున్న మూహూర్తానికి ఈ మూవీని రిలీజ్ చేసేందుకు నాని టీం తెగ కష్టపడుతోంది.