గోండ్ కటిరా.. దీనిని బాదం గమ్ అని కూడా పిలుస్తారు. దీనిని వేసవిలో ఎక్కువగా తింటూ ఉంటారు. ఎండాకాలంలో గోండ్ కటిరా తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ఆయుర్వేద ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.