పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ప్రవేశపెట్టడంతో పలువురు నటీమణులు హర్షం వ్యక్తం చేశారు. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల బిల్లుపై చర్చ జరుగుతున్న వేళ.. పలువురు నటీమణులను, ఇతర మహిళా ప్రముఖులు కేంద్రం పార్లమెంట్ ఆహ్వానితుల జాబితాలో చేర్చింది. ఇప్పటికే పలువురు బాలీవుడ్ నటీమణులు పార్లమెంట్ వద్ద సందడి చేశారు.