Kushi Ott సెన్సార్ లో కట్ చేసిన సీన్లతో ఓటీటీలోకి ఖుషి

విజయ దేవరకొండ, సమంత జంటగా నటించిన రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 1న విడుదలై మంచి ఓపెనింగ్స్‌ని అందుకుంది. విజయ్‌, సామ్‌ల ఆన్‌స్క్రీన్‌ కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.