బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ త్వరలో మొదలు కానుంది. పాలిటిక్స్ నుంచి ఫ్రీ అయిన బాలయ్య మళ్లీ మొహానికి రంగేసుకోబోతున్నారు. తర్వాతి సినిమాను బోయపాటి దర్శకత్వంలో ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం 150 కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు ప్రచారం జరుగుతోంది.