మనిషి చనిపోయే క్షణంలో మెదడులో ఏం జరుగుతుంది

మనిషి బతికున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుస్తుంది. చనిపోయాక ఏం జరుగుతుందో.. ఆధ్యాత్మికవాదులు చెబుతారు. కానీ చనిపోయే క్షణంలో మనిషి మెదడులో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి? దీనికి సంబంధించి న్యూరో సైంటిస్టులు ఏం తెలుసుకున్నారు?