బిగ్ బాస్‌కు వెళ్లడంతో.. బెజవాడ బేబక్క అలియాస్ మధు.. కాస్తా.. బిగ్‌బాస్ బేబక్కగా మారిపోయింది. తన గేమ్‌తో టాప్ కంటెస్టెంట్‌గా దూసుకుపోతుందనుకున్న క్రమంలోనే ఫస్ట్ ఎలిమినేషన్‌లో బయటికి వచ్చేసింది.