అభిమానికి క్షమాపణ చెప్పిన కింగ్ నాగ్

అభిమాన హీరోలతో ఒక్కసారైనా మాట్లాడాలని, ఫొటో దిగాలని అభిమానులు ఉవ్విళ్లూరుతుంటారు. అనుకోని సందర్భాల్లో తమ హీరో ఎదురు పడితే వారి ఆనందానికి అవధులుండవు.