ప్రాణం మీదకు తెచ్చిన సంప్రదాయం.. చేపను మింగిన చిన్నారి.. చివరకు

తమ సంతానం ఆరోగ్యంగా ఉండాలని, వారి భవిష్యత్తు బంగారుమయం కావాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. అందుకోసం రకరకాల సంప్రదాయాలు, ఆచారాలు పాటిస్తారు. ఇలా సంప్రదాయాలు ఆచరించే క్రమంలో జరిగే పొపాట్ల వల్ల ఒక్కోసారి ప్రాణాలమీదకు తెచ్చుకుంటారు.