ఇంటి పనుల్లో బిజీగా కుటుంబ సభ్యులు.. ఇంతలో ఊహించని సీన్‌ !!

అటవీ ప్రాంతంలో ఉండాల్సిన కొండచిలువ ఒక్కసారిగా ఇంట్లో ప్రత్యక్షం కావడంతో భయంతో వణికిపోయారు. ఇంట్లో వింత శబ్దం రావడంతో ఏదో వస్తువు అనుకున్నారు.. దగ్గరికి వెళ్లి చూస్తే.. భారీ కొండ చిలువ. అసలు కథ అప్పుడే మొదలైంది.