గాడ్ ఫాదర్ మినహా.. ఇప్పటి వరకు చిరు కాస్త యంగ్ లుక్‌లోనే సిల్వర్ స్క్రీన్‌పై కనిపించాడు. తన స్టైల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్‌తో.. బాక్సాఫీస్ ముందు కలెక్షన్స్ పట్టాడు.