ప్రియుడు కోరగానే రూ.40 లక్షలు పంపింది.. ఆ తర్వాత

ఇటీవల సైబర్ నేరగాళ్లు రకరకాలుగా మోసాలకు పాల్పడుతున్నారు. పేద, ధనిక అనే తేడా వీరికి లేదు. వారికి కావలసింది క్యాష్‌. ఎలాగైనా వాటిని దక్కించుకోవడమే వారి టార్గెట్‌. ఇటీవల ఎమోషన్స్‌ను కూడా క్యాష్‌ చేసుకుంటున్నారు సైబర్‌ నేరగాళ్లు.