ప్రభాస్‌కు మరో సర్జరీ.. సినిమాలకు బ్రేక్

‘సలార్‌’ సినిమాతో సాలిడ్ సక్సెస్ అందుకున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్‌. ‘సలార్’ డిసెంబర్ 22, 2023న విడుదలై భారీ వసూళ్లను రాబట్టింది. థియేటర్లలోనే కాదు.. ప్రస్తుతం సలార్ సినిమా ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది.