వీడు రక్షక భటుడు కాదు.. కీచకుడు.. ప్రేమిస్తున్నానంటూ ఎస్సై మోసం

అపాయంలో ఉన్న ఆడవారిని రక్షించాల్సిన పోలీసులే వారిపాలిట కీచకుల్లా ప్రవర్తిస్తున్నారు. రక్షణకోసం వచ్చిన మహిళల పట్ల వారు ప్రవర్తించే తీరు మొత్తం పోలీసు వ్యవస్థపైనే నమ్మకం పోయేలా చేస్తుంది.