రష్మిక డీప్ ఫేక్ వీడియో... త్రూ అవుట్ సోషల్ మీడియా తెగ వైరల్ అయింది. ఆ వెంటనే అసలు వీడియో ఇదే అని ఇంకో వీడియో కూడా వైలర్ అయింది. మరి ఇంతకీ ఆ వీడియోలో ఉంది ఎవరు? తన వర్జినల్ వీడియో... రష్మిక మార్ఫింగ్ వీడియోగా వైలర్ అవడంపై, తన రియాక్షన్ ఏంటి.. అనేది తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ.. చూశారుగా..