కరోనా మహమ్మారి అంతం కాలేదు. యుద్ధం ముగియలేదు.. ఇంకా మిగిలే ఉంది. కానీ ఇక్కడే ఓ స్మాల్ ఛేంజ్.. రూపం.. వేషాలు మార్చి.. వైరస్ దాడి చేస్తూనే ఉంది.