లీక్ దెబ్బకు ప్లాన్ ఛేంజ్ చేసిన జక్కన్న నాని సవాల్‌.. ప్రభాస్‌ వైరల్‌

ఈ మధ్య మన సినిమాలకు లీక్స్ బెడద పట్టుకుంది. మేకర్స్ అందర్నీ ఇబ్బంది పెడుతోంది. రీసెంట్ గా జక్కన్న- మహేష్‌ SSMB29 సినిమాకు కూడా లీక్‌లే పెద్ద తలనొప్పిగా మారాయి.