టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు గారాల పట్టి సితార ఘట్టమనేని క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాల్లోకి రాకపోయినా ఇప్పటికే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందీ స్టార్ కిడ్.