యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్.. లుక్‌అవుట్ నోటీసులు జారీ

యూట్యూబర్ హర్షసాయి కేసు మరో మలుపు తిరిగింది. అతడిపై నార్సింగ్ పోలీసులు లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. హర్షసాయిపై గత నెలలో అత్యాచారం కేసు నమోదైన సంగతి తెలిసిందే. తనపై అత్యాచారం చేశాడని, నగ్న వీడియోలు, ఫొటోలు చూపించి బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నాడంటూ ఓ సినీ నటి నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక మరోవైపు తనపై అత్యాచారం కేసు నమోదైన దగ్గర నుంచి చిక్కడు దొరకడు..