అంతరిక్ష యాత్రకు రెడీనా టికెట్ ధర రూ. 1.77 కోట్లు మాత్రమే
అంతరిక్షయాత్ర అంటే ఎవరికైనా ఆసక్తే. అయితే ఈ యాత్రను కొందరు మాత్రమే చేయగలుగుతున్నారు. అమెరికాకు చెందిన కొన్ని స్పేస్ కంపెనీలు స్పేస్ టూరిజం పేరిట బిలియనీర్లను విజయవంతంగా అంతరిక్షయాత్రకు తీసుకెళ్లాయి.