షారుఖ్ కాళ్లు మొక్కిన రానా.. దెబ్బకు అందరూ ఫిదా..

మనిషి పొడుగే కావచ్చు.. కానీ తన మంచి మనసుతో.. అందరి ముందు తగ్గే ఉంటాడు రానా. పెద్ద వాళ్లను గౌరవించడమే కాదు.. వారి కాళ్లకు నమస్కరిస్తూ.. తెలుగు సంప్రదాయాన్ని గుర్తు చేస్తుంటాడు రానా.