వైసీపీ లీగల్ సెల్ వల్లే చంద్రబాబు అరెస్ట్ : Vellampalli Srinivas - TV9

రానున్న 20 నుంచి 30 ఏళ్ల పాటు జగన్ సీఎంగా ఉండనున్నారని వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ జోస్యం చెప్పారు. కొందరికి పార్టీలో కొన్ని సమీకరణాల కారణంగా పదవులు దక్కలేదని.. అసంతృప్తికి గురికావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.