Viral పెళ్లికి రాకపోయినా పర్వాలేదు.. కట్నం పంపించేయండి.. - Tv9

ఇటీవల వివాహం చేసుకునే యువతీ యువకులు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. తమ వివాహం పదికాలాలు గుర్తుండిపోయేలా చేసుకోవాలని తపనపడుతున్నారు. అందుకు రకరకాల విధానాలు అవలంభిస్తున్నారు. ఇక పెళ్లి అంటే ఆహ్వాన పత్రికనుంచి విందు భోజనం వరకూ అన్నీ ప్రత్యేకంగా ఉండాల్సిందే.