నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోన్న టాక్ షో అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీకే. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఈ టాక్ షోలో సందడి చేశారు.