నార్త్‌ అమెరికాలో రూ.100 కోట్ల వసూళ్లుకల్కి ప్రభంజనం

ప్రభాస్ కల్కి మూవీ కలెక్షన్స్ ను కుమ్మేస్తోంది. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. రిలీజ్ అయి దాదాపు 5 రోజులైనా కూడా.. కల్కి థియేటర్స్‌ హౌజ్ ఫుల్ అవడం ఇప్పుడు కామన్గా కనిపిస్తోంది.