ఏజెంట్ సినిమా ఎలా ఉందన్న మాట పక్కకుపెడితే..! అప్పట్లో ఏజెంట్ సినిమా ప్రొడ్యూసర్ చేసిన ట్వీట్‌తో ఇండస్ట్రీలో రేగిన దుమారాన్ని లైట్ తీసుకుంటే..! ఈ సినిమా గురించి వస్తున్న మరో న్యూస్ ఇప్పుడందర్నీ మరో సారి ఈ సినిమా వైపే తిరిగి చూసేలా చేస్తోంది.ఈ సినిమా చూసేందుకు అందర్నీ ఈగర్గా వెయిట్ చేసేలా చేస్తోంది. ఎట్టకేలకు ఏజెంట్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అవ్వడం .. అక్కినేని ఫ్యాన్స్‌ను ఎగిరిగంతేసేలా చేస్తోంది.