గణేశ్ లడ్డూ దొంగ 3వ కంటికి చిక్కాడు

హైదరాబాద్ - మియాపూర్ గణేష్ మండపం వద్ద పెట్టిన 11కేజీల లడ్డు దొంగతనం చేస్తూ ఓ యువకుడు సీసీటీవీ కెమెరాలలో దొరికాడు.