అదంతా ఫేక్ న్యూస్.. వాట్సాప్‌లో వచ్చేదంతా నమ్మితే ఎలా

ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, ఐఆర్‌సీటీసీ యాప్‌పై చాలా మంది టికెట్లు బుక్ చేసుకుంటారు. ఇండియన్ రైల్వేస్‌ వారి ఈ అధికారిక ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌పై ప్రతి నిత్యం వేలాది మంది సేవలు పొందుతున్నారు.