కాంగ్రెస్ లో మైనంపల్లి చిచ్చు - TV9

కాంగ్రెస్ పార్టీకి డీసీసీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి ఆదివారంనాడు రాజీనామా చేశారు. మెదక్ అసెంబ్లీ టిక్కెట్టును తిరుపతి రెడ్డి ఆశించారు. అయితే ఈ స్థానం నుండి మైనంపల్లి హన్మంతరావు తనయుడు రోహిత్ కు టిక్కెట్టు దక్కే అవకాశం ఉండడంతో కంఠారెడ్డి తిరుపతి రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేశారు.