మంచు ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. మరో తరం టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోందనేదే ఈ న్యూస్.! విష్ణు వారసుడు... మోహన్ బాబు మనవడు.. పాన్ ఇండియా సినిమాతో.. సినిమాల్లోకి తెరంగేట్రం చేస్తున్నారు. ఇదే ఇప్పుడు హాట్టాపిక్ అవుతున్న న్యూస్. ఎస్ ! ఎట్ ప్రజెంట్ కన్నప్ప పాన్ ఇండియా సినిమాతో బిజీగా ఉన్న మంచు విష్ణు.. తాజాగా ఓ అనౌన్స్‌మెంట్ చేశారు. తన కొడుకు అవ్రమ్.. కన్నప్ప సినిమాతో సినిమాటిక్ యూనివర్స్‌లోకి అడుగుపెడుతున్నాడంటూ... రివీల్ చేశారు. సేమ్ అవుట్ ఫిట్లో అవరమ్‌తో దిగిన ఫోటోను కూడా పోస్ట్ చేశారు విష్ణు.