బీచ్‌లో ‘బ్లడ్ రెయిన్’.. వీడియో వైరల్‌

సాధారణంగా వర్షపు నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మందిదని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతారు. మీరు ఎప్పుడైనా బ్లడ్‌ రెయిన్‌ను చూశారా? అవును ఇరాన్‌లో రక్తం రంగులో వర్షం కురిసింది.