ఓర్నీ.. అరచేతిని స్కాన్ చేసి పేమెంట్ !! చైనాలో కొత్త టెక్నాలజీ !!
డిజిటల్ చెల్లింపుల విధానంలో భారత్ దూసుకుపోతోంది. యూపీఐ చెల్లింపులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. మనం యూపీఐ పేమెంట్లు ఫోన్‌లో చేస్తుంటే చైనాలో మరింత అడ్వాన్స్‌డ్‌గా ‘అరచేతి స్కానింగ్’తో దుకాణాల్లో పేమెంట్లు చేస్తున్నారు.