రాను రాను వివాహేతర సంబంధాలు కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో స్త్రీ పురుషులు దారుణాలకు తెగబడుతున్నారు. వివాహేతర సంబంధాల మోజులో ఒకర్ని ఒకరు చంపుకుంటున్నారు.