హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఒక్కసారి వాతావరణం మారిపోయి నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. ఉదయం 7 గంటల నుంచే చల్లని గాలులు వీస్తుండటంతో వడగాల్పులతో సతమతమవుతున్న నగర ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.