గూగుల్‌ని గుడ్డిగా నమ్మితే ఇలానే గుంటలోకి దింపుతుంది

0 seconds of 1 minute, 54 secondsVolume 90%
Press shift question mark to access a list of keyboard shortcuts
00:00
01:54
01:54
 

ఇటీవల కాలంలో ఏ ప్రాంతానికైనా గూగుల్‌ మ్యాప్‌ సహాయంగా ఈజీగా వెళ్లిపోతున్నారు. ఈ గూగుల్‌ కూడా ఒక్కోసారి దారి తెలియక తికమకపడి తనను నమ్ముకున్నవాళ్లను నట్టేట్లో ముంచేస్తుంది. తాజాగా అలాంటి ఘటనే సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది.