ఇటీవల కాలంలో ఏ ప్రాంతానికైనా గూగుల్ మ్యాప్ సహాయంగా ఈజీగా వెళ్లిపోతున్నారు. ఈ గూగుల్ కూడా ఒక్కోసారి దారి తెలియక తికమకపడి తనను నమ్ముకున్నవాళ్లను నట్టేట్లో ముంచేస్తుంది. తాజాగా అలాంటి ఘటనే సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది.