ఎండ ఎఫెక్ట్ ఎన్నికలపైనా పడుతోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మండుతున్న ఎండలకు ప్రజలు ఇంటినుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు.