చైనాలోని హాంగ్‌జౌకు చెందిన జూ అనే మహిళ 2011లో డోబర్‌మ్యాన్‌ను కొనుగోలు చేసి జోకర్ అని పేరు పెట్టుకుంది. దాన్ని ఎంతో ప్రేమగా చూసుకునేది. రాను రాను ఆ కుక్కతో ఆమెకు విడదీయరాని బంధం ఏర్పడింది.