ట్రాక్టర్ పైన 7 అడుగుల ఎత్తులో కూర్చుని డ్రైవింగ్ !! ఎందుకంటే
భారతదేశంలో జుగాడ్‌లకు కొదవే లేదు. నెట్టింట రకరకాల జుగాడ్లకు సంబంధించిన వీడియోలు ఎన్నో వైరల్ అయ్యాయి. తాజాగా మరో వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ వీడియో చూసిన టెక్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా కూడా అవాక్కయ్యారు.