Hyderabad : ఎన్టీఆర్ ఘాట్‌ దగ్గర మోత్కుపల్లి నిరసన - TV9

హైదరాబాద్‌: ఎన్టీఆర్ ఘాట్‌ దగ్గర మోత్కుపల్లి నిరసన. ఏపీలో చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా దీక్ష.. కక్షపూరితంగా చంద్రబాబును అరెస్ట్‌ చేశారని ఆగ్రహం.