తులసి చెట్టుపై అరుదైన పాము.. 2 రోజులుగా అక్కడే

బాపట్ల జిల్లా ఈపురుపాలెం గ్రామంలో తులసి చెట్టుపై పాము కనిపించింది.ఇంటి ఆవరణంలోని ఓ తులసి చెట్టులో రెండు రోజులుగా పాము ఉండటం గమనించిన స్ధానికులు పూజలు చేస్తున్నారు. కొందరు సెల్‌ఫోన్లలో చిత్రీకరిస్తున్నారు,