బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్! చూడ్డానికి చాలా కూల్‌గా.. కామ్‌గా కనిపించే ఈ హీరో.. ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటారు. ఓ సారి తన కోపం కారణంగా.. ఇంకో సారి తన బిహేవియర్ కారణంగా.. మరో సారి తన అఫైర్ల కారణంగా.. ఇంకో సారి తన సినిమా విశేషాల కారణంగా..! ఇలా ఏదో రకంగా.. ఎప్పుడూ సోషల్ మీడియాలోనే వైరల్ అవుతుంటారు.