ఇటీవల కుక్కలు, పిల్లుల్లో అసహ్యమైన వాటిని గుర్తించి అవే ప్రపంచంలోనే అత్యంత అసహ్యమైనవిగా చెప్పడం గురించి విన్నాం. ఐతే ఇలా చెప్పేది అగ్లీ యానిమల్ ప్రిజర్వేషన్ సోసైటీ.