శ్రీరాముని ఫోటోతో కొత్త రూ. 500 నోటు అంటూ ప్రచారం! నిజమేంటంటే

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి ముహూర్తం దగ్గర పడుతోంది. ఈ సమయంలో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో 500 రూపాయల నోటుకు సంబంధించిన అంశం ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‎గా మారింది.