దీపావళికి ముందే ఢిల్లీ పరిస్థితి దారుణంగా మారింది. ఇక్కడి ప్రజలు గాలి పీల్చుకోవడానికి కూడా అవస్థలు పడుతున్నారు. ఢిల్లీ వాయు నాణ్యత సూచీ తాజాగా 302కి చేరుకుంది. ఢిల్లీలో సగటు ఎయిర్ క్వాలిటీ సూచీ 200 నుండి 300 మధ్య ఉంటుంది.