తెలంగాణలో మరో సరికొత్త వివాదం రగులుతోంది. సెక్రటేరియట్ ముందు నెలకొల్పే స్టాచ్యూ కేంద్రంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తానంటూ బహిరంగంగానే ప్రకటించిన రేవంత్‌రెడ్డి ఆ దిశగా అడుగులేస్తున్నారు.