సైబర్ క్రైమ్ పోలీసులు నెటిజన్లకు హెచ్చరిక జారీ చేశారు. వ్యక్తిగత సమాచారం, చిరునామా, లొకేషన్, ఫోన్, ఆధార్, పాన్, పుట్టిన తేది, ఇతర వ్యక్తిగత వివరాలను అపరిచితులతో షేర్ చేసుకోకుండా ఉండాలని కోరారు.