మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న గేమ ఛేంజర్ సినిమాకు కౌంట్ డౌన్ షురూ అయింది. ఈ మూవీ రిలీజ్ మరి కొన్ని గంటల్లో జరగనుంది. ఇక ఈక్రమంలోనే ఈమూవీ టీంకు గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ సర్కార్.