తెలంగాణలో హీటెక్కిన కమ్మ రాజకీయం | TS Politics - TV9

తెలంగాణ కమ్మవారి రాజకీయ ఐక్యవేదిక నేతలు ఏకంగా ఢిల్లీ వెళ్లి జాతీయ నాయకత్వాన్ని కలిశారు. సీనియర్ లీడర్ రేణుకా చౌదరి వీరిని లీడ్ చేశారు. ఓవైపు బీసీలకు 34 సీట్లు కేటాయించడమే కాంగ్రెస్‌కు అతిపెద్ద టాస్క్‌గా కనిపిస్తోంది. పైగా ఎస్సీ, ఎస్టీలకు కచ్చితంగా వారికి కేటాయించిన సీట్లు ఇవ్వాల్సిందే. జనరల్‌ స్థానాల్లో ఎక్కువగా పోటీపడుతున్నది రెడ్డి సామాజికవర్గం వాళ్లే.