ప్రియురాలి భర్తను.. కారు బానెట్‌పై ఈడ్చుకెళ్లిన ప్రియుడు
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని కారు బానెట్‌పై ఈడ్చుకెళ్లాడు డ్రైవర్. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.